GV

GeezerVison

The World Wide Web, restored to 800 pixels of glory.

Home|About|Gaming cabinet|Archives|How it works|Starter sites

On this site

  • BBC News, తెలుగు
  • చూడండి
  • ఎక్కువ మంది చదివినవి
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • ఆరోగ్యం
  • పర్సనల్ ఫైనాన్స్
  • వినోదం
  • క్రీడలు

This view

  • Original page
  • New address

GeezerVison is showing www.bbc.com — వార్తలు - BBC News తెలుగు

BBC News, తెలుగు - హోమ్

భారతీయ నగరాల్లో గాలి నాణ్యత

ఈ ఇంటరాక్టివ్ ఫీచర్‌ను వీక్షించేందుకు జావాస్క్రిప్ట్ గల ఆధునిక బ్రౌజర్, వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం.

భారతీయ నగరాల్లో గాలి నాణ్యత

చివరిసారి అప్‌డేట్ చేసినది: {{last-updated}}
ఢిల్లీ, డిఫెన్స్ కాలనీ
AQI
PM 2.5 |
దిల్లీలో వాయు కాలుష్యం గురించి మరింత చదవండి.
మూలం – IQAir (స్విట్జర్లాండ్‌కు చెందిన AQI మానిటరింగ్ గ్రూప్)

ముఖ్యమైన కథనాలు

  • కాంగ్రెస్, సోనియా గాంధీ, బిలాంగింగ్, వారసత్వ రాజకీయాలు

    బిలాంగింగ్: ఏ జర్నీఆఫ్ లవ్- ‘‘ఇది వ్యక్తిగత జ్ఞాపకాల పుస్తకమే తప్ప సమగ్ర రాజకీయ విశ్లేషణ కాదు’’

    సోనియా గాంధీ రాజకీయాల్లో సాధించిన విజయాలను కేవలం కర్తవ్య భావనతో మాత్రమే వివరించలేం. ఆమెకు రాజకీయాలపై ఉన్న సహజమైన అవగాహన బయట కనిపించేదానికన్నా చాలా ఎక్కువ.

    4 గంటలు క్రితం
  • காவ்யா மாறன் - அனிருத்

    అనిరుధ్‌ను పెళ్లి చేసుకున్న కావ్య మారన్ ఎవరు, ఆమెను చూస్తే ‘టెన్షన్‌’ వస్తోందని రజినీకాంత్ ఎందుకన్నారు?

    కావ్య మారన్‌ను యావత్ దేశానికి పరిచయం చేసింది టెలివిజన్ ప్రపంచం కాదు... క్రికెట్. జట్టు గెలిచినప్పుడు ఆమె ముఖంలో కనిపించే ఆనందం, ఓడిపోయినప్పుడు కనిపించే నిరాశ సోషల్ మీడియాలో తరచూ చర్చనీయాంశమవుతుంటాయి.

    2 గంటలు క్రితం
  • నిఖాబ్ ధరించిన జేన్

    ‘‘పెళ్లి చేసుకున్న ఐదు రోజులకే విడాకులు ఇచ్చాడు, సెక్స్ కోసం ఇంత పిచ్చి పనులు ఎందుకు చేస్తారో’’

    మ్యారేజ్ వెబ్‌సైట్‌లో తన భర్తను కలిసిన జేన్, ఆయన ఒక టెక్స్ట్ మెసేజ్‌లో ఆ షాకింగ్ వార్తను చెప్పారని అంటున్నారు.

    5 గంటలు క్రితం
  • షేక్ హసీనా

    షేక్‌ హసీనా: బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి మరణ శిక్ష తీర్పుపై అప్పీల్ చేయలేరా? శిక్ష అమలుకు అడ్డంకులు లేవని ప్రభుత్వం ఎందుకు అంటోంది?

    అప్పీలు దాఖలు చేసుకునేందుకు నిర్ణయించిన 30 రోజుల గడువు ముగిసినప్పటికీ, ఆమె (షేక్ హసీనా) అప్పీలు చేయలేదని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ తెలిపారు.

    7 గంటలు క్రితం
  • కాశిమ్ చౌధరి తన ముదురు బూడిద రంగు కోటు హుడ్ పైకి పెట్టుకుని నడుస్తున్నారు.

    వర్క్ ఫ్రమ్ హోమ్, సిక్ లీవులతో ఒకేసారి పలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వ్యక్తి మోసం ఎలా బయటపడింది?

    వారానికి 183 గంటలు పనిచేసేలా ఆయనకు ఒప్పందాలు ఉన్నాయి. అంటే ఏడు రోజుల్లో ఉండే మొత్తం గంటల కంటే కూడా ఎక్కువ సమయం.

    11 నవంబర్ 2026
  • శ్రీలంక టూర్ గైడ్, ఇజ్రాయెల్ పర్యటకులు

    శ్రీలంక వ్యక్తిని సముద్రంలోకి తోసిన ఇజ్రాయెల్ టూరిస్టు వీడియో వైరల్.. అసలేం జరిగింది?

    ''దీన్ని సరదాగా తీసుకోలేం. సముద్రం మధ్యలో ఒకరిని ఇలా ఒక్కసారిగా తోసేయడం వల్ల పడవ ఇంజిన్‌లో చిక్కుకోవచ్చు లేదా నీటిలో మునిగిపోవచ్చు. దీనివల్ల తీవ్ర గాయాలు కావచ్చు. ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది'' అని కొందరు విమర్శించారు.

    11 నవంబర్ 2026
  • ఆర్యవీర్ సెహ్వాగ్, వీరేంద్ర సెహ్వాగ్, ఆసియా కప్, అండర్ -19

    ఆర్యవీర్ సెహ్వాగ్: డబుల్ సెంచరీ చేసిన తన కుమారుడిని చూసి ‘ఫెరారీ మిస్ అయ్యావని’ సెహ్వాగ్ ఎందుకన్నారు?

    ఆర్యవీర్ క్రీజులో కుదురుకుని పరుగులు వచ్చే వరకు ఓపికగా వేచి చూశాడు. ఆపై, సరైన అవకాశం దొరికినప్పుడు బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ ఇన్నింగ్స్ ఆర్యవీర్‌ను భారత సీనియర్ జట్టులోకి చేర్చడానికి సరిపోతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. దీని కోసం నిలకడైన ప్రదర్శన కొనసాగించాల్సి ఉంటుంది.

    11 నవంబర్ 2026
  • హెరిడిటరీ స్పాస్టిక్ పారాప్లీజియా టైప్-47

    ‘‘ఏడాది వయసు వచ్చినా సొంతంగా కూర్చోలేకపోవడంతో అనుమానం వచ్చింది’’ - ప్రపంచ వ్యాప్తంగా 130 మందికి మాత్రమే ఉన్న ఈ అరుదైన రుగ్మత ఏంటి?

    "ఈ జన్యుపరమైన రుగ్మత పిల్లల్లో నాడీ వ్యవస్థ పనితీరును క్రమంగా దెబ్బతీస్తుంది. దీంతో వారి మాట, కదలికలపై ప్రభావం పడుతుంది. ఇప్పటికే నడవడం, మాట్లాడటం నేర్చుకున్న పిల్లలు కూడా క్రమంగా అటువంటి సామర్థ్యాలను కోల్పోయే ప్రమాదం ఉంది"

    11 నవంబర్ 2026
  • సోనియా, ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ, మేనకా

    సోనియా గాంధీ ఆత్మకథ:సంజయ్ గాంధీ మరణం తర్వాత చిన్నకోడలు మేనక ఇల్లు వదిలి ఎందుకు వెళ్లిపోయారు?

    ఇరవై మూడేళ్ల మేనక రాజకీయ నాయకత్వ బాధ్యతలు చేపట్టానికి ఇంకా చాలా చిన్నవయసుదని ఇందిరా గాంధీ భావించారు. కానీ, మేనక రాజకీయ ప్రణాళికలు వేరే ఉన్నాయి. మరి ఈ సమయంలో తోడికోడళ్ల మధ్య ఏం జరిగింది?

    11 నవంబర్ 2026

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

  • పి.సుధాకర్ నాయక్

    సుధాకర్ నాయక్: వీకెండ్‌లో 600 కి.మీ ప్రయాణించి ముంబయి నుంచి నారాయణఖేడ్‌కు వచ్చే ఈ ఐఆర్ఎస్ అధికారి ఎవరు?

    11 నవంబర్ 2026
  • పవన్ కల్యాణ్, అనా లెజెనెవా

    ‘మేం విడిపోతున్నాం’- అంటూ పవన్‌ కల్యాణ్, అనా కొణిదెల సంయుక్త ప్రకటన చేసినట్లు వెల్లడించిన జనసేన వర్గాలు

    10 నవంబర్ 2026
  • నీటి కష్టాలు

    ‘‘స్నానానికి బదులు పెర్ఫ్యూమ్‌తో సరిపెట్టుకుంటున్న ఉద్యోగులు, కాలేజీకి సెలవులు పెడుతున్న విద్యార్థులు’’

    6 నవంబర్ 2026
  • ప్రవళిక

    బస్సులో ‘చిల్లర గొడవ’ గురించి కండక్టర్ ప్రవళిక తన తల్లికి ఏం చెప్పారు, ప్రవళికను బస్సులోంచి తోసేసిన నిందితురాలు ఎవరు?

    6 నవంబర్ 2026

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో

మా వాట్సాప్ చానల్‌లో జాయిన్ అవ్వండి
షార్ట్ వీడియోలు ని దాటవేసి కొనసాగండి

షార్ట్ వీడియోలు

  • పొగమంచు
  • అమెరికా, వరదలు, ఫ్లోరిడా, చింపాంజీ
  • జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం, విశాఖపట్నం
  • విడాకులు
  • మురసు తుపాను
  • మురసు తుపాను
  • కోహినూరు వజ్రం
  • గొడుగు
  • అర్నబ్ తుపాను
  • కొండ చిలువ, జింక, వన్యప్రాణులు
  •  ఎం.ఎస్.ధోని
  • లడ్డు, విజయవాడ

షార్ట్ వీడియోలు ముగింపు

జాతీయం

  • ఆహార పదార్థాలు, గ్రోసరీ, ఆన్‌లైన్ అమ్మకం

    ఆన్‌లైన్‌ ఆర్డర్స్: కాలం చెల్లిన వస్తువులు/పదార్ధాలు వస్తే ఏం చేయాలి?

    11 నవంబర్ 2026
  • బంగ్లాదేశ్, ఢాకా, దిల్లీ, భారత్, వ్లాగింగ్, చైనా

    ‘బంగ్లాదేశ్ మురికి‌ వాడలను దిల్లీ నగరంగా ప్రచారం చేస్తున్న చైనా వ్లాగర్లు’: భారత్ అసంతృప్తి

    11 నవంబర్ 2026
  • అమెరికా, ఇండియా, భారత విదేశాంగ శాఖ, వైట్ హౌస్, లాబీయింగ్ సంస్థలు

    'నెలకు దాదాపు రూ.70 లక్షలు': ట్రంప్ మోదీని పొగిడేందుకు లాబీయింగ్ సంస్థలకు భారత ప్రభుత్వం డబ్బులు చెల్లించిందా?

    10 నవంబర్ 2026
  • దిల్లీ, వాయు కాలుష్యం, ఉత్తర భారతదేశం, విషపూరిత గాలి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్

    దిల్లీ వాయు కాలుష్యం: గాలి విష పూరితంగా మారినా భారత ప్రభుత్వం అధికారిక రేటింగ్‌ను 500 వద్దే ఎందుకు ఉంచుతోంది?

    10 నవంబర్ 2026

అంతర్జాతీయం

  • పిల్లలు, అమెరికా, నేరాలు

    నెలల చిన్నారిని సజీవంగా పాతిపెట్టిన తండ్రి, 24 గంటల తర్వాత ప్రాణాలతో ఎలా బయటపడ్డాడంటే..

    ఒక గంట క్రితం
  • ఇజ్రాయెల్, నెతన్యాహు, ఎన్నికలు, యుద్ధం

    ఇజ్రాయెల్‌లో మళ్లీ ఎన్నికలు జరుగుతాయా, ఆ దేశ మీడియా ఏం చెబుతోంది?

    11 నవంబర్ 2026
  • డీఆర్ కాంగో, మరణశిక్ష, సైన్యం

    ‘పిరికివాళ్లు’గా గుర్తించి సైనికులకు మరణశిక్ష విధించిన దేశం ఏదంటే...

    11 నవంబర్ 2026
  • జెన్సన్ హ్వాంగ్‌, ఆలిస్ హ్వాంగ్‌, హ్వాంగ్‌ లే

    ఎన్విడియా అధిపతి జెన్సన్ హ్వాంగ్‌తో వివాహేతర బంధంలో ఉన్నట్లు చెబుతున్న మహిళ ఎవరు?

    10 నవంబర్ 2026

ఫీచర్లు

  • నూటపదహార్లు సంప్రదాయం

    నూట పదహార్లు: పెళ్లిళ్లలో చదివింపులు, దాన ధర్మాలు, విరాళాలు ఇలా ఎందుకిస్తారు?

    హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం తర్వాత కూడా కొంతకాలం ఉస్మానియా సిక్కా చలామణిలో ఉంది. తర్వాత భారత రూపాయిని పూర్తిగా అమలు చేస్తూ...అధికారిక మారకం ప్రకారం ఉస్మానియా సిక్కాను ఉపసంహరించారు. అయితే కరెన్సీ మారిపోయినా 116 మాత్రం ప్రజల ఆచారాల్లో అలాగే మిగిలిపోయింది.

    21 జులై 2026
  • గురజాడ అప్పారావు, కన్యాశుల్కం, విజయనగరం

    ‘‘ఆ ఇల్లు ఆయన ఆలోచనలకు పుట్టిల్లు’’ -వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న గురజాడ నివాసం ఇప్పుడెలా ఉంది?

    ప్రజలు మాట్లాడే భాషలోనే సాహిత్యం ఉండాలని చెప్పిన వ్యక్తి జ్ఞాపకాలను పదిల పరచుకున్న ఆ ఇల్లు ఇప్పుడు స్మారక గ్రంథాలయంగా మారింది. అక్కడ ఆయన జీవిత విశేషాలను భద్ర పరిచి ప్రదర్శనకు ఉంచారు.

    21 సెప్టెంబర్ 2026
  • అనంతపురం, ఉమ్మడి కుటుంబం, హనుమంతరాయుడు, ముత్యాలప్ప, రాజేశ్వరి

    ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..

    అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..

    11 ఆగస్టు 2026
  • ఇరాన్, గదర్ పార్టీ, భారత్

    గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?

    "చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్‌కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’

    27 ఏప్రిల్ 2026
  • తాజ్ మహల్, షాజహాన్, ముంతాజ్ మహల్, మొఘల్ సామ్రాజ్యం, రాజు-రాణి, ఆగ్రా, చరిత్ర, సమాధి, జహంగీర్

    తాజ్‌‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్‌ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?

    షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.

    3 జులై 2026

ఆరోగ్యం

  • ఇన్‌ఫ్లుయెంజా

    చలికాలంలో ఫ్లూ వ్యాక్సీన్ తీసుకోవడం మంచిదేనా? ఎవరు వేయించుకోవాలి? వైద్యులు ఏం చెబుతున్నారు?

    8 నవంబర్ 2026
  • తల్లిదండ్రులు, పిల్లలు

    వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ కోసం స్టార్టప్‌ల వైపు భారతీయుల మొగ్గు

    7 నవంబర్ 2026
  • వెరికోస్ వెయిన్స్, ఉబ్బి, మెలికలు తిరిగినట్లు కనిపించే నరాలు

    వెరికోస్ వెయిన్స్‌: కాళ్లలో నరాలు ఉబ్బుతున్నాయా? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే..

    6 నవంబర్ 2026
  • సీపీఆర్

    గుండె కొట్టుకోవడం ఆగిపోతే ఎంతసేపు సీపీఆర్ చేయాలి?

    3 నవంబర్ 2026

బీబీసీ ప్రపంచం

రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో ‌అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.

చూడండి

సినిమా - వినోదం

  • పవన్ కల్యాణ్

    పవన్ కల్యాణ్‌తో విడాకులు: ఎవరీ అనా లెజ్‌నెవా?

    10 నవంబర్ 2026
  • A scene from the film Pyre

    రెండేళ్లపాటు రిలీజ్ చేయడానికి ఎవరూ ముందుకు రాని సినిమా, విడుదల తరువాత ప్రేక్షకులు కన్నీళ్లతో బయటకు వస్తున్నారు

    7 నవంబర్ 2026
  • సీన్ మూవీ రివ్యూ

    ‘సీన్’ మూవీ రివ్యూ: మాస్ హీరో ఇమేజ్‌‌ను తగ్గించుకుని సూర్య నటించిన ఈ సినిమా ఎలా ఉంది?

    6 నవంబర్ 2026
  • రామాయణం

    లవకుశ నుంచి నేటి సినిమా దాకా: తెలుగు ప్రజలు కోరుకునే రామకథ ఏది?

    5 నవంబర్ 2026

పర్సనల్ ఫైనాన్స్

  • ఫైనాన్స్  ఇన్‌ఫ్లూయెన్సర్, హరీశ్, స్టాక్ మార్కెట్లు, సైబర్ బుల్లీయింగ్

    ఫైనాన్స్ విత్ హరీశ్: ఆన్‌లైన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్య... 'అర్హత' ఏంటని ప్రశ్నించినందుకేనా?

    25 అక్టోబర్ 2026
  • ఈపీఎఫ్ఓ

    రూ. 15 వేల నుంచి రూ. 25 వేలకు ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంపు.. దీనివల్ల వచ్చే మార్పులేంటి?

    17 సెప్టెంబర్ 2026
  • యూపీఐ పేమెంట్స్, మర్చంట్ డిస్కౌంట్ రేట్, నిర్మలా సీతారామన్, వీసా, మాస్టర్ కార్డ్

    యూపీఐ చార్జీలు: ఏ లావాదేవీలు ఉచితం, వేటికి చార్జీలు చెల్లించాలి? కేంద్రం క్లారిటీ

    9 ఆగస్టు 2026
  • యూపీఐ, అదనపు చార్జీలు

    ‘యూపీఐ చార్జీలు’.. పే చేసేవారు చెల్లించాలా? పేమెంట్ తీసుకునేవారా

    7 ఆగస్టు 2026

సోషల్ మీడియా

  • YouTube
  • Instagram
  • X
  • Facebook

పాపులర్

  1. 1
    సుధాకర్ నాయక్: వీకెండ్‌లో 600 కి.మీ ప్రయాణించి ముంబయి నుంచి నారాయణఖేడ్‌కు వచ్చే ఈ ఐఆర్ఎస్ అధికారి ఎవరు?
  2. 2
    " సీటీ స్కానింగ్‌తో ఛేదించిన 400 ఏళ్ల నాటి తాళం కోడ్, 20 ఏళ్ల ప్రయత్నం తర్వాత వీడిన రహస్యం"
  3. 3
    హైదరాబాద్: 1000 మందితో సెక్స్ చాటింగ్.. 82 మంది న్యూడ్ వీడియోలు, ఫోటోలు సేకరించిన ‘మహిళ’.. కానీ 'ఆమె' చివరికి 'అతడు' అని ఎలా తెలిసింది?
  4. 4
    వర్క్ ఫ్రమ్ హోమ్, సిక్ లీవులతో ఒకేసారి పలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వ్యక్తి మోసం ఎలా బయటపడింది?
  5. 5
    ‘‘పెళ్లి చేసుకున్న ఐదు రోజులకే విడాకులు ఇచ్చాడు, సెక్స్ కోసం ఇంత పిచ్చి పనులు ఎందుకు చేస్తారో’’ అంటూ మతం మారిన ఓ మహిళ ఇంకా ఏం చెప్పారంటే..
  6. 6
    నెలల చిన్నారిని సజీవంగా పాతిపెట్టిన తండ్రి, 24 గంటల తర్వాత ప్రాణాలతో ఎలా బయటపడ్డాడంటే..
  7. 7
    ‘మేం విడిపోతున్నాం’- అంటూ పవన్‌ కల్యాణ్, అనా కొణిదెల సంయుక్త ప్రకటన చేసినట్లు వెల్లడించిన జనసేన వర్గాలు
  8. 8
    అనిరుధ్‌ను పెళ్లి చేసుకున్న కావ్య మారన్ ఎవరు, ఆమెను చూస్తే ‘టెన్షన్‌’ వస్తోందని రజినీకాంత్ ఎందుకన్నారు?
  9. 9
    ‘‘ఏడాది వయసు వచ్చినా సొంతంగా కూర్చోలేకపోవడంతో అనుమానం వచ్చింది’’ - ప్రపంచ వ్యాప్తంగా 130 మందికి మాత్రమే ఉన్న ఈ అరుదైన రుగ్మత ఏంటి?
  10. 10
    ఆర్యవీర్ సెహ్వాగ్: డబుల్ సెంచరీ చేసిన తన కుమారుడిని చూసి ‘ఫెరారీ మిస్ అయ్యావని’ సెహ్వాగ్ ఎందుకన్నారు?
You are visitor 01402503 — GeezerVison does not store the pages you look up.
Best viewed with Netscape Navigator 4.7 or Internet Explorer 6 at 800×600. No cookies required.